నేటి నుంచి ఉచిత అన్నభాగ్య

Published on Fri, 05/01/2015 - 02:06

బెంగళూరు :   దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఉచితంగా బియ్యం, గోధుమలు వితరణ చేయనున్నారు. రాయితీ ధరల్లో ఉప్పు, వంటనూనెను కూడా ప్రభుత్వం అందజేయనుంది. బెంగళూరులోని విధానసౌధాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (శుక్రవారం) ఉదయం 12 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. యూనిట్‌కు (ఒకరు ఉన్న కుటుంబానికి) రూ.5కిలోల బియ్యం లేదా నాలుగు కిలోల బియ్యం కిలో గోధుమలు లెక్కన గరిష్టంగా 25 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా వితరణ చేయనున్నారు.

అదేవిధంగా  రూ.20 చొప్పున లీటర్ వంటనూనెను, రూ.2లకు కిలో అయోడైజ్డ్ ఉప్పును ప్రభుత్వం అందజేయనుంది. ఇదిలా ఉండగా గతంలో మాదిరిగానే లబ్ధిదారులకు చక్కెర, కిరోసిన్‌ను కూడా ఇవ్వనుంది. అదేవిధంగా ఏపీఎల్ కార్డుదారులకు కూడా కిలో రూ.15 చొప్పున బియ్యాన్ని రూ.10 చొప్పున గోధుమలను రాయితీ ధరల్లో జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నారు. మే 1 నుంచి నూతనంగా  బీపీఎల్, లేదా ఏపీఎల్ కార్డు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కిలో రూ.1 చొప్పున గరిష్టంగా 30 కిలోల బియ్యాన్ని అన్నభాగ్య పథకం కింద వితరణ చేస్తున్న విషయం తెలిసిందే.
 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)