అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆరేళ్ల బాలికను ఇంటికి చేర్చిన వాట్సాప్
Published on Sat, 06/06/2015 - 00:00
బంజారాహిల్స్ (హైదరాబాద్): తప్పిపోయిన ఓ బాలిక ఆచూకీ వాట్సాప్ వల్ల తిరిగి ఇంటికి చేరింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని రేషంబాగ్లో నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన ఆరేళ్ల బాలిక సంధ్యారాణి పత్రికల్లో వచ్చిన ఫొటోలను కొందరు వాట్సాప్‌లో అందరికీ చేరవేశారు. దీంతో ఖైరతాబాద్‌లో సంధ్యారాణి రోదిస్తూ తిరుగుతుండగా వాట్సాప్ ద్వారా ఆమె ఫొటోను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.
#
Tags