స్టాఫ్‌ నర్సు వయోపరిమితి పెంపు

Published on Thu, 10/19/2017 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్‌ విభాగాలలో 1,196 స్టాఫ్‌ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటి భర్తీకి ఆరు నెలల క్రితమే అనుమతినిచ్చినప్పటికీ అర్హతలు, ఇతర నిబంధనల విషయంలో అస్పష్టత నేపథ్యంలో సెప్టెంబర్‌లో మరోసారి నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్టాఫ్‌ నర్సు అర్హుల నుంచి వైద్య, ఆరోగ్య శాఖకు పలు విజ్ఞప్తులు వచ్చాయి.

పోస్టులను భర్తీ చేయక చాలాకాలం అవుతున్న నేపథ్యంలో వయోపరిమితి విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన వైద్య, ఆరోగ్య శాఖ వయోపరిమితి పెంపుపై ప్రతిపాదనలు రూపొందించింది. స్టాఫ్‌ నర్సుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా పోస్టుల భర్తీ చేయకపోవడంతో వయోపరిమితిని పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉండాలని ప్రతిపాదనలో పేర్కొంది. ఈ మేరకు  ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. సీఎం ఆమోదం అనంతరం భారీగా నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)