సికింద్రాబాద్‌ నుంచి 200కి.మీ వేగంతో నడిచే రైలు

Published on Sun, 01/22/2017 - 20:54

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుందా?. తాజాగా పరిస్ధితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. భారతీయ రైల్వేలు రష్యా రైల్వేతో సహకారంతో రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించేందుకు సిద్ధమౌతోంది. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ల మధ్య ఈ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. కాగా, దేశంలోని రైళ్లలో గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరుస్తోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ