స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తీపి కబురు: వడ్డీ రేటు తగ్గించిన ఎస్ బీఐ
Published on Sun, 01/01/2017 - 15:41
భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. పలు రకాల మెచ్యురిటీలపై 0.9శాతం వడ్డీని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. తగ్గింపు వడ్డీ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పింది. దీంతో గతంలో ఖాతాదారులు తీసుకున్న రుణాలపై 0.9 శాతం వడ్డీ రేటు తగ్గింది. కాగా, 2015 నుంచి ఇప్పటివరకు ఎస్ బీఐ రెండు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది.
గత వారం ఎస్ బీఐకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ 0.3 శాతం వడ్డీ రేటును తగ్గించగా, ఐడీబీఐ బ్యాంకు 0.6 శాతం వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్ బీఐ నిర్ణయంతో మిగిలిన జాతీయ బ్యాంకులు కూడా ఎస్ బీఐ దారిలో నడిచే అవకాశం ఉంది.
#
Tags