Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
Published on Tue, 09/03/2013 - 12:07
చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన కొద్ది నిముషాల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఇంజన్లో పోగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకుచక్యంగా వ్యవహరించి ట్యూటికొరిన్ విమానాశ్రయంలో దించారు.
దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ట్యూటికారిన్ నుంచి చెన్నై తిరిగి వెళ్లవలసిన విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.
#
Tags