Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గురువర్యా.. ఇదిగో మీ కళ్లజోడు!
Published on Tue, 09/06/2022 - 07:04
సాక్షి, విజయవాడ/చీరాల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు సీఎం వైఎస్ జగన్ అవార్డులను అందజేస్తుండగా.. అవార్డు అందుకుంటున్న బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొలబంటి వెంకటేశ్వర్లు కళ్ల జోడు కింద పడిపోయింది. ఆ విషయం గమనించిన సీఎం జగన్.. దానిని చేత్తో పైకి తీసి, ఆ ప్రధానోపాధ్యాయుడి జేబులో పెట్టారు. ఓ గురువు పట్ల సీఎం వినయం ప్రదర్శించిన తీరును అక్కడ ఉన్న వారంతా ప్రశంసించారు.
#
Tags