Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖకు తప్పిన మరో ప్రమాదం
Published on Mon, 07/27/2020 - 16:06
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని కంటైనర్ కార్పొరేషన్ యార్డులో సోమవారం రోజున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉన్న ఈ యార్డులో ఓ కంటైనర్ నుంచి మంటలు ప్రారంభమై కొద్దిసేపట్లోనే పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అగ్నిమాపక యంత్రాలు త్వరితగతిన అక్కడికి చేరడంతో పూర్తిగా అదుపులోకి వచ్చాయి. విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఈ యార్డులోని కంటెయినర్లలో వివిధ రకాల రసాయన నిల్వలు ఉన్న నేపథ్యంలో మంటలు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని అందరూ భావించారు. కానీ తక్షణమే స్పందించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
#
Tags