గ్రహం అనుగ్రహం (14-10-2020)

Published on Wed, 10/14/2020 - 06:49

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.ద్వాదశి ఉ.8.20 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం పుబ్బ సా.6.50 వరకు తదుపరి ఉత్తర, వర్జ్యం రా.1.38 నుంచి 3.10 వరకు దుర్ముహూర్తం ప.11.22 నుంచి 12.09 వరకు అమృతఘడియలు... ప.12.42 నుంచి 2.15 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశిఫలం: 
మేషం: ఏ పని చేపట్టినా మందకొడిగానే సాగుతుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

వృషభం: సేవా కార్యక్రమాలు చేపడతాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. చర్చలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

కన్య: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనుస్సు: త్త రుణయత్నాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొంత నిరాశ.

మకరం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ