amp pages | Sakshi

ఈ రాశి వారికి ధన, వస్తు లాభం.. ప్రముఖుల సలహాలు పాటిస్తారు..

Published on Mon, 03/20/2023 - 07:22

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: చతుర్దశి రా.1.37 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: శతభిషం రా.7.24 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.1.26 నుండి 2.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: ప.12.38 నుండి 2.07 వరకు.

సూర్యోదయం :    6.09
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం: వ్యవహారాలలో విజయం. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్ని కలుగజేస్తాయి.

వృషభం: అనుకున్న కార్యక్రమాలు చక్కదిద్దుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు మరింత సజావుగా కొనసాగుతాయి.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువులతో మనస్పర్థలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. సన్నిహితుల సాయం కోరతారు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

సింహం: ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు.

కన్య: శుభకార్యాలపై చర్చలు. ప్రముఖుల సలహాలు పాటిస్తారు. సంంఘంలో గౌరవానికి లోటు రాదు. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: రుణబాధలు తప్పవు. మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. మానసిక ఆందోళన. వ్యాపార, ఉద్యోగాలు డీలాపరుస్తాయి.

ధనుస్సు: కుటుంబంలో సంతోషకరంగా గడుస్తుంది. వస్తులాభాలు. ధనప్రాప్తి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ముందంజలో సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

కుంభం: వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి.

మీనం: కుటుంబంలో కొన్ని సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)