ఈ రాశి వారికి సన్నిహితుల సాయం అందుతుంది

Published on Tue, 06/14/2022 - 06:29

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి పౌర్ణమి సా.5.44 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం జ్యేష్ఠ రా.7.25 వరకు, తదుపరి మూల, వర్జ్యం రా.2.54 నుండి 4.24 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుండి 8.57 వరకు తదుపరి రా.11.12 నుండి 12.42 వరకు అమృతఘడియలు... ఉ.11.10 నుండి 12.40 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 


మేషం...మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం...సన్నిహితుల సాయం అందుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం...ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం....రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం....ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోనిసంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య.....పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

తుల......పనుల్లో ఆటంకాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం....నూతన పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు...పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం....బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం...సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం...వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ