amp pages | Sakshi

ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

Published on Fri, 09/17/2021 - 06:00

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.ఏకాదశి ఉ.8.34 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం శ్రవణం తె.4.51 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ధనిష్ఠ వర్జ్యం ఉ.9.33 నుండి 11.06 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి  9.04వరకు, తదుపరి ప.12.20 నుండి 1.09 వరకు అమృతఘడియలు... సా.6.47 నుండి 8.20 వరకు.

సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం :  6.00
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు: 

మేషం.... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం.... కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మిథునం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి  సహాయం అందుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిత్రమైన సంఘటనలు.

కన్య... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు.

తుల... పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి..

వృశ్చికం... ఆస్తుల విషయంలో ఒప్పందాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు.... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

మకరం..  పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. మిత్రుల నుంచి ధనలబ్ధి. భూలాభాలు. వ్యాపారాలలో మరింత అభివృద్ధి. ఉద్యోగాలలో హోదాలు కొనసాగుతాయి.

కుంభం.... వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం.... యత్నకార్యసిద్ధి. పనుల్లో విజయం. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

Videos

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)