amp pages | Sakshi

గుడ్‌ న్యూస్‌.. ఫ్రెషర్స్‌ కోసం 3.5 లక్షల ఉద్యోగాలు

Published on Thu, 11/05/2020 - 09:05

ముంబై: కరోనా వైరస్, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆగిపోయిన నియామక ప్రక్రియలో కదలిక మొదలైంది. ప్రస్తుతం వివిధ జాబ్‌ పోర్టల్స్‌లో 3.5 లక్షల ఫ్రెషర్‌ జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నాయి. ఫ్రెషర్‌ జాబ్స్‌లో జూన్‌ నుంచి వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ఈ ధోరణి ఈ ఆర్ధిక సంవత్సరం చివరి వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడ్‌టెక్, ఈ–లెరి్నంగ్, హెల్త్‌కేర్, హెచ్‌ఆర్, ఫిన్‌టెక్‌ విభాగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయని టీమ్‌లీజ్, ఫ్రెషర్‌వరల్డ్‌.కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ కౌషిక్‌ బెనర్జీ తెలిపారు. ఐటీఈఎస్, తయారీ రంగం, బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికం, సెమికండక్టర్ల పరిశ్రమలోనూ వృద్ధి నమోదవుతుందన్నారు. అడ్మిని్రస్టేషన్‌లో 14 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10 శాతం, కస్టమర్‌ సరీ్వసింగ్‌లో 8 శాతం, మార్కెటింగ్‌లో 5 శాతం, సేల్స్‌లో 4 శాతం ఫ్రెషర్స్‌ జాబ్స్‌ పెరిగాయని ఇన్‌డీడ్‌ ఇండియా ఎండీ శశి కుమార్‌ తెలిపారు. (చదవండి: 14 వేల మందిని నియమించుకుంటాం...)

క్యాంపస్‌ జాబ్స్‌ వేతనాల్లో 10 శాతం క్షీణత.. 
లాక్‌డౌన్ఎత్తేసిన నాటి నుంచి నియామకాల్లోనూ కదలిక మొదలైంది. మే– సెపె్టంబర్‌ మధ్య ఆఫర్‌ లెటర్స్‌ హోల్డింగ్‌లో ఉన్న 65 శాతం మంది నియామకం పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి–మార్చి కాలంలో ప్రీ–కోవిడ్‌ స్థాయికి నియామకాలు చేరుకుంటాయని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ ఆదిత్య మిశ్రా తెలిపారు. ఆఫ్‌క్యాంపస్‌ నియామకాలను పరిశీలిస్తే.. గత ఏడాది ఏప్రిల్‌–సెపె్టంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది 75 శాతం పూర్తయ్యాయన్నారు. అయితే ఈ సంవత్సరం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ఉద్యోగుల వేతనాలు 10 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కంపెనీలు ఉద్యోగుల శిక్షణ కోసం సెల్ఫ్‌ లెరి్నంగ్, వీడియో ఆధారిత శిక్షణ, బోధన వంటి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయని చెప్పారు.  
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)