amp pages | Sakshi

ఇన్‌స్టాలో కొత్త అవతార్‌, స్నాప్‌చాట్‌లో స్పెషల్‌ ఫీచర్లు

Published on Fri, 08/12/2022 - 15:10

సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఫేస్‌బుక్‌ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ని క్రియేట్‌ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్‌ సృష్టించుకునే అవకాశాన్ని మెటా  కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్‌ను  కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?)

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ ఇలా....

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ను క్రియేట్‌ చేసుకోవడానికి...
♦  మీ ప్రొఫైల్‌లోకి వెళ్లిన తరువాత స్క్రీన్‌ రైట్‌ కార్నర్‌లోని హంబర్గర్‌ మెనూ క్లిక్‌ చేయాలి.
♦ ఎకౌంట్‌–అవతార్‌లోకి వెళితే ‘అవతార్‌ మేకింగ్‌ స్క్రీన్‌’ ఓపెన్‌ అవుతుంది.
♦ స్కిన్‌ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి.
♦ మీ అవతార్‌కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్‌ టాప్‌రైట్‌ కార్నర్‌లోని ‘డన్‌’ క్లిక్‌ చేయాలి.
♦ ఫేస్‌స్ట్రక్చర్, హెయిర్‌ స్టైల్, నోస్‌షేప్‌... మొదలైన ఆప్షన్స్‌ను యూజర్‌ ఎంపిక చేసుకోవచ్చు.

ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది.  దీంతో పాటు  అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది. 

స్నాప్‌చాట్‌+లో  ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్స్‌
మెసేజింగ్‌ అండ్‌ అప్‌డేట్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్నాప్‌చాట్‌ ‘స్నాప్‌చాట్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌’ సర్వీస్‌ను లాంచ్‌ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్‌ ఫీచర్లతో యాక్సెస్‌ కావచ్చు. రీవాచ్‌ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్‌ ఫర్‌ఎవర్, ఘోస్ట్‌ ట్రయల్స్‌ ఆన్‌ స్నాప్‌ మ్యాప్, సోలార్‌ సిస్టమ్‌...అనే ఆరు ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది.  సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్‌ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్‌ ప్లస్‌ బ్యాడ్జ్, స్టార్‌లు కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్‌ మూడ్‌లోకి ఆనంద్‌ మహీంద్ర, భార్య జంప్‌, మైండ్‌  బ్లోయింగ్‌ రియాక్షన్స్‌

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)