amp pages | Sakshi

సొంత ఇల్లు కోరుకుంటున్నారు

Published on Tue, 10/18/2022 - 09:21

న్యూఢిల్లీ: దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ రాబోయే సంవత్సరాల్లో గృహాలకు డిమాండ్‌ బలంగా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ తెలిపింది. అధికంగా ఉన్న యువత, వారి ఆర్థిక శక్తి సామర్థ్యాల పురోగతి, గృహ రుణాలపై సాపేక్షంగా కొనుగోలుదారులు తక్కువ ఆధారపడటం వంటి అంశాలు ఇందుకు కారణమని సంస్థ ఎండీ విపుల్‌ రూంగ్తా శుక్రవారం తెలిపారు. రుణం తీసుకోకుండానే మూడింట ఒక వంతు గృహాలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. గత ఆరు నెలల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు కఠినతరం అయినప్పటికీ భారతదేశ గృహ మార్కెట్‌ బలమైన డిమాండ్‌ను సాధిస్తోందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఈ ఏడాది మే నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 190 బేసిస్‌ పాయింట్లు పెంచిందని గుర్తుచేశారు. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 8 శాతానికిపైగా ఎగశాయని తెలిపారు.  

పెరిగినా, తగ్గినా కొంటారు.. 
మధ్య, తక్కువ ఆదాయ గృహాలు మాత్రమే కాకుండా ప్రీమియం, అల్ట్రా–ప్రీమియం విభాగంలో కూడా విపరీతమైన డిమాండ్‌ ఉండబోతోందని విపుల్‌ అన్నారు. సొంత ఇంటిని కలిగి ఉండాలన్న తపన ప్రజల్లో పెరుగుతోందని వివరించారు. ‘భారతదేశంలో గృహ యజమానుల సగటు వయస్సు 37 సంవత్సరాలు. దేశంలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. కాబట్టి చాలా స్పష్టంగా, తీవ్రమైన డిమాండ్‌ ఉండబోతోంది. నిర్మాణ సంస్థలు సద్వినియోగం చేసుకోవాలి. కస్టమర్లు వడ్డీ రేటు తగ్గితేనే ఇల్లు కొనాలని చూడడం లేదు. వడ్డీ పెరిగినంత మాత్రాన కొనుగోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవట్లేదు. ఇంటి విలువలో రుణ భాగం 68 శాతం మించడం లేదు. అంటే 30–32 శాతం మొత్తాన్ని సొంత నిధులను సమకూరుస్తున్నారు. భారతదేశంలో ఉన్న తనఖాల విలువ దాదాపు రూ.24,66,000 కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో 11 శాతం’ అని ఆయన అన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)