amp pages | Sakshi

గ్రాండ్‌ లాంచ్‌కు రెడీగా రియల్‌మీ 10 సిరీస్.. ఎప్పుడంటే?

Published on Thu, 10/27/2022 - 15:44

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్‌లో గ్రాండ్‌ లాంచ్‌క్‌ రెడీగా ఉంది. కంపెనీ రియల్‌మీ 10 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు ముందు, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌పై పుకార్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా త్వరలో Realme 10 సిరీస్ మార్కెట్లోకి రానున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపింది.  

రాబోయే లైనప్‌లో వనిల్లా Realme 10, Realme 10 Pro+ అనే రెండు మోడల్‌లు ఉ‍న్నాయి. కంపెనీ రియల్‌మీ సిరీస్ డిజైన్‌, పెర్ఫార్మెన్స్‌, పనితీరును ట్విటర్‌ ద్వారా రివీల్‌ చేసింది. రెగ్యులర్ మోడల్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Realme 10 Pro+ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంటుంది.

ఫీచర్ల అంచనా..
 Realme 10 4G.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఇంచెస్‌ FHD+ AMOLED డిస్‌ప్లే
►స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం
►4GB RAM, 128GB స్టోరేజ్‌ 
►స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ

Realme 10 Pro+ 5G.. 6.7 ఇంచెస్‌ AMOLED FHD+ డిస్‌ప్లే
► అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉండే అవకాశం
►స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ జత చేయబడిన డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
►67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సపోర్ట్‌

చదవండి: మస్క్‌కు షాక్‌: ట్విటర్‌ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్‌?

Videos

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)