స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Published on Wed, 03/08/2023 - 10:13

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 72 పాయింట్ల నష్టంతో 60152 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ  10 పాయింట్లు నష్టపోయి 17,700 దగ్గర కొనసాగుతోంది. 

హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌,టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎసియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా,అపోలో హాస్పిటల్‌,టైటాన్‌ కంపెనీ, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా.. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, లార్సెన్‌,బజాజ్‌ ఆటో, అదానో పోర్ట్స్‌, ఎన్‌టీపీసీ, బ్రిటానియా,బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ