దంత వైద్యునితో వివాహం.. ఆర్‌ఐ ఆత్మహత్య..

Published on Wed, 10/13/2021 - 05:32

సాక్షి,  గంగావతి (కర్ణాటక): కొప్పళ నగరసభలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చైత్ర(28) సిరుగుప్పలోని స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు కొన్నేళ్ల క్రితం దంత వైద్యునితో వివాహమైంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె ఆత్మహత్యకు  దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.  

తల్లి లేని జీవితం వద్దని ... 
శివమొగ్గ: రెండు నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని మైదూళలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరజ్‌ (28) తల్లి మరణంతో మనోవేదనలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన తోటకు వెళ్లాడు. అక్కడే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. భద్రావతి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.       

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ