చంద్రబాబు మేనిఫెస్టో మాయలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
HYD: స్పా ముసుగులో వ్యభిచారం.. తొమ్మిది మంది యువతులను..
Published on Mon, 05/16/2022 - 21:26
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. జూబీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ రైడ్స్లో నిర్వాహకులతో సహా 9 మంది యువతులను, ఇద్దరు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్
#
Tags