amp pages | Sakshi

మాట మార్చిన రష్యా! సంబంధాలు యథావిధిగా మెరుగవుతాయి

Published on Wed, 06/15/2022 - 21:47

Communication is essential: రష్యా ఉక్రెయిన్‌తో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటినుంచి తొలుత పశ్చమ దేశాలతో సంబంధాలు చాలావరకు దూరమయ్యాయి. యూఎస్‌తో సంబంధాల కూడా అంతగా లేవు. అదీగాక యూఎస్  రష్యా యుద్ధానికి దిగుతుందంటూ.. ముందుగానే ఉక్రెయిన్‌ని హెచ్చరించింది. పైగా రష్యాని కూడా ఇలాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టందంటూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది .

అయినా రష్యా ప్రంపంచ దేశాలన్ని మూకుమ్ముడిగా యుద్ధం వద్దని చెప్పిన తనదారి తనదే అంటూ.. ఉక్రెయిన్‌తో తలపడేందుకు రెడీ అయిపోయింది. దీంతో యూఎస్‌ దాని మిత్రదేశాలతో సహా ఆర్థిక ఆంక్షలు విధించి రష్యాని ఒంటరిని చేయాలని చూసిన రష్యా ఏ మాత్రం దిగిరాలేదు. దీంతో మరిన్ని కఠినతరమైన ఆంక్షలు సైతం ప్రంపంచ దేశాలు విధించాయి. ఆఖరికి రష్యా తీరుని చూసి చాలా దేశాలు దూరం పెట్టడం మొదలు పెట్టాయి.

ఈ నేపథ్యంలో మాస్కో ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌తో సంబంధాల విషయమై క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..."యూఎస్‌తో సంబంధాలు మెరుగు పరుచుకుంటామంటూ.. షాక్‌ అయ్యేలా సమాధానం ఇచ్చారు. ఈ యుద్ధం కారణంగా ఏ దేశాలు మాకు దూరంగా ఉండవు.

యూఎస్‌ ఎక్కడికిపోదు, పశ్చిమదేశాలు కూడా దూరండా ఉండవు. మేము తిరిగి యూఎస్‌, పశ్చిమ దేశాలతో సంబంధాలను తిరిగి కొనసాగిస్తాం. మాకు యూఎస్‌తో సంబంధాలు కొనసాగించడం అత్యంత ముఖ్యం. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాకి యూఎస్‌తో ఉన్న సంబంధాలు దెబ్బతినవు,  ఇదేమంతా పెద్ద విషయం కాందని తేల్చి చెప్పేశారు."

ఐతే యూఎస్ అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని ప్రపంచ వేదికపై తిట్టి పోయేడమే కాకుండా ప్రపంచదేశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ప్రకటించారు. పైగా పుతిన్‌ కూడా యూఎస్‌ ఆర్థిక యుద్ధం చేస్తుందంటూ నిప్పులు చెరిగారు. కానీ రష్యా ఈ యుద్ధం కారణంగా యూఎస్‌తో సంబంధాలు ఏమి చెడిపోవని, రెండు దేశాల మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, గౌరవం ఉంటాయని చెప్పాడం గమనార్హం.

(చదవండి: పాక్‌ మంత్రి సంచలన విజ్ఞప్తి!.. ప్లీజ్‌.. ఛాయ్‌ తాగడం తగ్గించండి)

Videos

అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)