మాఫియా క్వీన్‌గా ఆలియా నటనకు స్టార్‌ హీరోయిన్స్‌ ఫిదా

Published on Fri, 02/04/2022 - 18:44

Alia Bhatt Gangubai Kathiawadi Trailer Released: ఆలియా భట్‌ - సంజయ్‌ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’.ఇప్పటికే కరోనా కారణంగా అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 25న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. కామాఠిపురలో ప్రతిరాత్రి ఓ పండగే.. ఎందుకంటే అక్కడ గంగూబాయ్‌ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది.

ఇందులో గంగూబాయ్‌గా ఆలియా భట్‌ నట విశ్వరూపం చూపించిందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో నివసించే సాధారణ అమ్మాయి ఒక బలమైన రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందన్నదే ఈ కథ. అజయ్ దేవగణ్, హుమా ఖురేషి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

“మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై” పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ బలమైన, సంక్లిష్టమైన గంగూబాయ్‌ పాత్రలో ఆలియా అద్భుతంగా నటించదని స్పష్టమవుతుంది. ఇప్పటికే సమంత, తమన్నా, జాహ్నవి, అనుష్క శర్మ సహా పలువురు హీరోయిన్స్‌ ట్రైలర్‌లో ఆలియా నటనను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మొత్తంగా ఈ సినిమాపై ఇప్పుడు బీటౌన్‌ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

Videos

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)