భారీగా ఆఫర్‌, అయినా నో చెప్పిన అల్లు అర్జున్‌!

Published on Wed, 08/10/2022 - 19:29

అల్లు అర్జున్‌.. ఈ పేరే ఒక బ్రాండ్‌. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ఇటీవల పలు యాడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఈ వాణిజ్య ప్రకటనల కోసం తన లుక్స్‌ కూడా మార్చుకుంటున్నాడు. సాధారణంగా ఈ పుష్పరాజ్‌ ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్లు తీసుకుంటాడని సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఓ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలంటూ అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్‌ చేశారట.

అయినప్పటికీ ఐకాన్‌ స్టార్‌ మాత్రం ఆ యాడ్‌ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడట. కారణం.. అది గుట్కా అండ్‌ లిక్కర్‌ కంపెనీ కావడమే! జనాలకు హాని చేసే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేని హీరో ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు రాగా అతడి మంచి మనసుకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్‌. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను బన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: బెడ్‌ షేర్‌ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు
విజయ్‌ అన్న చీజ్‌ కావాలంట? అంటూ కామెంట్స్‌, ‘రౌడీ’ రియాక్షన్‌ చూశారా?

Videos

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)