ఇనయనే వెంటపడుతోంది, మావాడి తప్పు లేదు: సూర్య గర్ల్‌ఫ్రెండ్‌

Published on Sat, 10/15/2022 - 16:04

బిగ్‌బాస్‌ రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య ఆర్జే సూర్య కెప్టెన్‌గా అవతరించాడు. నా బావ కెప్టెన్‌ అయ్యాడోచ్‌ అంటూ ఇనయ అతడి కంటే ఎక్కువ సంతోషపడుతోంది. అయితే వీళ్ల వ్యవహారం చూసిన నెటిజన్లు.. కంటెంట్‌ కోసం లవ్వాయణం నడుపుతున్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలకు తగ్గట్లుగానే ఒకరికొకరు తినిపించుకోవడం, లాలీపాప్‌ను షేర్‌ చేసుకోవడం, ఒకరి ఒడిలో మరొకరు తల పెట్టుకుని నిద్రించడం, ముద్దులు, హగ్గులు.. ఇలా ఒకటా? రెండా?.. నానా రకాల చేష్టలతో ప్రేమికుల కంటే కూడా అతిగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఇనయదే తప్పంటూ సీన్‌లోకి ఎంటరైంది సూర్య ప్రేయసి బుజ్జమ్మ. అవును, సూర్యకు బయట గర్ల్‌ఫ్రెండ్‌ ఉంది. ఈ విషయం ఇనయతో సహా బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరికీ తెలుసు. అయినా నిత్యం సూర్య జపం చేస్తోంది ఇనయ. ఈ వ్యవహారంపై బుజ్జమ్మ మండిపడింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బుజ్జమ్మ అన్న పేరు నాకు సూర్యనే పెట్టాడు. మేము పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. సూర్య హౌస్‌లో బాగా ఆడుతున్నాడు. టాప్‌ 5 వరకు రావాలని కోరుకుంటున్నాను. ఆరోహి, సూర్య మంచి ఫ్రెండ్స్‌. ఒకేచోట కలిసి పనిచేశారు కాబట్టి వారి మధ్య చనువు ఉంది. కానీ అది కాస్త ఓవర్‌ అయింది. అది జనాలకు నచ్చలేదు. అయితే ఆమె వెళ్లిపోయాక అతడు డిప్రెషన్‌లోకి వెళ్తాడేమో అనుకున్నా. కానీ ఇనయ.. సూర్య తన క్రష్‌ అని చెప్పి అతడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తోంది. అతడి వెనకాలే తిరుగుతోంది. ఇనయ తన గేమ్‌పై కాకుండా సూర్యపై ఎందుకు శ్రద్ధ పెడుతోంది? అతడికి ఫెవిస్టిక్‌లా అతుక్కుపోయిందేంటని ఆమె ఫ్యాన్స్‌ కూడా అంటున్నారు. ఇక్కడ సూర్య తప్పు లేదు. ఇనయకు ఇంట్రస్ట్‌ ఉండి అతడి వెనక పడుతోంది. మరి సూర్యకు అలాంటి ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు' అని చెప్పుకొచ్చింది బుజ్జమ్మ.

చదవండి: మొట్టమొదటిసారిగా బిగ్‌బాస్‌ షోలో కర్వాచౌత్‌
ఇంత ద్వేషమా? అతడు చచ్చిపోయేలా ఉన్నాడు: నటి

Videos

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Photos

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)