amp pages | Sakshi

నామినేషన్స్‌లో ఐదుగురు! షాకిచ్చిన పింకీ!

Published on Mon, 11/29/2021 - 16:54

Bigg Boss Telugu 5 Promo, 13th Week Nominations: స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడటంతో హౌస్‌మేట్స్‌లో గుబులు మొదలైంది. వీరి టెన్షన్‌ను రెట్టింపు చేస్తూ బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ మొదలయ్యాయి. నామినేట్‌ చేయాలనుకున్న ఇంటిసభ్యుల ముఖం ఉన్న బాల్‌ను కాలితో తన్ని గేటు అవతల పడేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

సన్నీ శ్రీరామ్‌ను నామినేట్‌ చేయగా పింకీ ఎవరిని చేయాలా అని ఆలోచనలో పడింది. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ప్రియాంక ఏకంగా మానస్‌ను నామినేట్‌ చేసిందట. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య కాస్త గొడవ కూడా జరిగినట్లు వినికిడి! అంతేకాకుండా గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్‌ చేసిన కాజల్‌ను సైతం నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం సిరి, కాజల్‌, మానస్‌, శ్రీరామ్‌, ప్రియాంక సింగ్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్‌ షణ్ముఖ్‌తో పాటు సన్నీ సైతం ఈ నామినేషన్స్‌ నుంచి తప్పించుకున్నాడు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్