amp pages | Sakshi

రాజకీయ పార్టీని పక్కన పెట్టి.. మళ్లీ మెగా ఫోన్‌ పట్టి హీరోగా.. 

Published on Mon, 10/31/2022 - 13:11

చాలా గ్యాప్‌ తర్వాత దర్శకుడు వి.గౌతమన్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకుముందు కనవే కలయాదే, మగిల్చి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. మధ్యలో రాజకీయాలకు వెళ్లిన ఈయన సొంతంగా రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు. అలాంటిది చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి  సారించారు.

ఈయన దర్శకత్వం వహించి కథానాయకుడుగా నటించే చిత్రానికి మావీర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వాస్తవ సంఘటన నేపథ్యంలో చిత్రాలు చేసే ఈయన తాజాగా పడమినీ, మహిళల గౌరవాభిమానాన్ని కాపాడిన మందిరక్కాడు వీరుడి జీవిత చరిత్ర మావీర పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శత్రువులను తుది ముట్టించాలన్న భావన కంటే వారి మనసులను గెలవడం ముఖ్యమని భావించే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని వి.గౌతమన్‌ పేర్కొన్నారు.

ఆసక్తికరమైన అంచనాలతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. దీనికి జై ప్రకాష్‌ కుమార్‌ సంగీతం, వైరముత్తు పాటలు, వెట్రివేల్‌ మహేంద్రన్‌ చాయాగ్రహణం  అందించనున్నారని తెలిపారు. వీకే ప్రొడక్షన్స్‌ పతాకంపై తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.   

 

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)