చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట?

Published on Sun, 06/26/2022 - 13:39

Hemachandra Sravana Bhargavi Divorce News Viral In Social Media: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల మాట ఎలా ఉన్నా విడాకుల వార్తలు మాత్రం హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. సినీ సెలబ్రిటీలు తమ భాగస్వామికి డివోర్స్‌తో వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త దాంపత్య జీవితానికి తెర లేపుతున్నారు. కొందరైతే ఎంతో మధురంగా రాసుకున్న తమ పెళ్లి పుస్తకాన్ని చింపేసి సోలో లైఫే సో బెటర్‌ అంటూ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో క్యూట్‌ పేయిర్‌ అయిన నాగ చైతన్య, సమంత విడాకులతో తెగదెంపులు చేసుకున్న విషయం ఇప్పటికీ అనేకమందికి మింగుడుపడటం లేదు. తాజాగా మరో జంట డివోర్స్‌ తీసుకునేందుకు రెడీ అయిందంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త గింగిరాలు తిరుగుతోంది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీ గాయకులుగా శ్రావణ బార్గవి, హేమచంద్ర చాలా ఫేమస్‌ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర చాలా పాపులర్‌. శ్రావణ భార్గవి, హేమచంద్ర ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి పీటలు ఎక్కారు. 2013లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంటకు ప్రేమకు గుర్తుగా 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. ఎంతో హాయిగా సాగుతున్న వీరి జీవితంలో ఏం జరిగిందో తెలియదు గానీ, వీరు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు గత కొద్దిరోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. 

(చదవండి: 'నువ్వే కావాలి' హీరోకు నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు)



(చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..)

ఈ విషయంపై సోషల్‌ మీడియాలో చర్చలు రచ్చ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే హేమచంద్ర ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ డివోర్స్ వార్తలు నిజమే అన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఏకంగా హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్‌ మీడియా అకౌంట్స్‌లోని వారి పోస్టులకు కామెంట్స్‌ రూపంలో ప్రశ్నిస్తున్నారు. ఇటు హేమచంద్ర, అటు శ్రావణ భార్గవి తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌లలో స్టోరీస్‌, పోస్టులు పెడుతున్నారే తప్ప ఈ కామెంట్లకు స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని తెలుస్తోంది. 

(చదవండి: నడిరోడ్డుపై యంగ్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

Videos

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)