ప్రియురాలితో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న హృతిక్‌ రోషన్‌

Published on Sat, 07/09/2022 - 18:08

హృతిక్‌ రోషన్‌- సబా ఆజాద్‌.. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా తిరిగేవారు. కానీ వారి మధ్య ఏదో ఉందంటూ సోషల్‌ మీడియా దరువేసి మరీ చెప్పడంతో ఇప్పుడు నిర్మొహమాటంగా అందరి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పార్టీలకు సైతం కలిసే వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమజంట యూరప్‌లో ఉంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ప్రతిక్షణాన్ని మధుర జ్ఞాపకంగా మలుచుకుంటోంది. తాజాగా హృతిక్‌తో  రోడ్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్న సబా దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ఇందులో వాళ్లిద్దరు కనిపించకపోయినప్పటికీ హృతిక్‌ వేలికి ఉన్న రింగు మాత్రం కనిపించింది. బహుశా అతడే కారును డ్రైవ్‌ చేస్తున్నట్లున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్‌. 'మీ సంతోషకరమైన క్షణాలను మాతో పంచుకుంటున్న చాలా థ్యాంక్స్‌. మీ ఇద్దరినీ ఇలా చూస్తుండటం బాగుంది. ట్రిప్‌ను ఎంజాయ్‌ చేయండి', 'త్వరలోనే పెళ్లి చేసేసుకోండి' అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్‌, పిల్లలు పుట్టాక పెళ్లి
 పక్కనోడి లైఫ్‌ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ