amp pages | Sakshi

IIFA Awards 2022: ఈ సినిమాకు అత్యధికంగా అవార్డులు..

Published on Sun, 06/05/2022 - 12:49

చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కరాల్లో ఒకటి ‘ఐఫా’ అవార్డ్స్‌. 22వ 'ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ' (IIFA Awards 2022)) అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం (జూన్‌ 4) రాత్రి ముగిసింది. జూన్‌ 3న అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో సినీ అతిరథుల మధ్య పురస్కారాలను అందజేశారు. ఈ వేడకకు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, మనీష్‌ పాల్‌ హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే షాహిద్ కపూర్‌, నోరా ఫతేహీలా డ్యూయెట్‌ సాంగ్‌ కనులవిందు చేసింది. ఐఫా అవార్డ్స్‌ గ్రీన్‌ కార్పెట్‌లో సినీ తారలు సందడి చేశారు. హీరోయిన్స్‌ తమ గ్లామర్‌తో కట్టిపడేశారు. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదిలా ఉంటే ఉత్తమ నటీనటులకు, చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యధికంగా కియరా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర నటించిన 'షేర్షా' మూవీ అత్యధిక పురస్కరాలు సాధించింది. 

  • ఉత్తమ చిత్రం: షేర్షా (హిరో యశ్ జోహార్, కరణ్ జోహార్‌, అపూర్వ మెహతా, షబ్బీర్‌ బాక్స్‌వాలా, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ)
  • ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్‌ (షేర్షా)
  • ఉత్తమ నటుడు: విక్కీ కౌషల్‌ (సర్దార్‌ ఉద్ధమ్‌)
  • ఉత్తమ నటి: కృతి సనన్‌ (మిమి)
  • ఉత్తమ నటుడు (డెబ్యూ): అహన్‌ శెట్టి (తడప్‌ 2)
  • ఉత్తమ నటి (డెబ్యూ): శర్వారీ వాఘ్‌ (బంటీ ఔర్‌ బబ్లీ 2)
  • ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠీ (లూడో)
  • ఉత్తమ సహాయ నటి: సయూ తమ్హాంకర్‌
  • మ్యూజిక్‌ డైరెక్షన్‌ (టై): ఏఆర్‌ రెహమాన్‌ (ఆత్రంగి రే), తనిష్క్‌ బగ్చీ, జస్లీన్‌ రాయల్‌, జావేద్‌-మోసిన్‌, విక్రమ్‌ మాంత్రోస్‌, బి ప్రాక్‌, జానీ (షేర్షా)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: జుబిన్‌ నటియాల్‌ (రాతాన్‌ లంబియాన్‌-షేర్షా)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: అసీస్‌ కౌర్‌ (రాతాన్‌ లంబియాన్‌-షేర్షా)
  • ఉత్తమ కథ (ఒరిజినల్‌): అనురాగ్‌ బసు (లూడో)
  • ఉత్తమ కథ (అడాప్టెడ్‌): (కబీర్‌ ఖాన్‌, సంజయ్‌ పురాన్‌ సింగ్‌ చౌహన్‌ ఐసీసీ వరల్డ్‌ కప్‌ 1983 ఆధారంగా వచ్చిన 83)
  • సాహిత్యం: కౌసర్‌ మునీర్‌ (లెహ్రే దో పాట-83)

Videos

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)