amp pages | Sakshi

భార్య ప్రణతితో జూనియర్‌ ఎన్టీఆర్‌ కబుర్లు.. ఫొటో వైరల్‌

Published on Mon, 08/01/2022 - 19:39

Jr NTR Shares Photo With Wife Lakshmi Pranathi: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కొమురం భీమ్‌గా నటించిన నందమూరి నట వారసత్వం జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. సినిమాలతో ఎంత బిజిగా ఉన్న ఫ్యామిలీ కూడా సమయం కేటాయిస్తాడు తారక్‌. అప్పుడప్పుడు తన వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా సోషల్ మీడియాలో తారక్‌ పెట్టిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇటీవల కల్యాణ్‌ రామ్‌ నటించిన 'బింబిసార' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో దర్శనమిచ్చిన యంగ్ ‍టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. సోమవారం (ఆగస్టు 1) తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట వదిలాడు తారక్‌. ఓ బల్లపై వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చూడముచ్చటగా ఉంది. అలాగే చేతిలో కాఫీ కప్పుతో మాట్లాడుకుంటూ ఆస్వాదిస్తున్న వీరి ఫొటోను షేర్‌ చేస్తూ 'ఇలాంటి క్షణాలు' అని రాసుకొచ్చాడు తారక్‌. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన
బికినీలో గ్లామర్‌ ఒలకబోస్తున్న హీరోయిన్‌ వేదిక..

Videos

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)