‘బైక్‌ కవర్‌ వేసుకున్నావా’.. కాజోల్‌ని ట్రోల్‌ చేసిన నెటిజన్లు

Published on Sat, 10/30/2021 - 08:39

అందంతో పాటు అభినయంతో అభిమానులు కొల్లగొట్టిన నటి కాజోల్‌. 47 వయసులో ఉన్న ఈ నటి ఇప్పటికి కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తూ బ్యూటీతో అదరగొడుతూనే ఉంటుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌తో వివాహం తర్వాత సైతం అదపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌కి వచ్చిన ఈమెని వీపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

డ్రెసింగ్‌, ఎయిర్‌ స్టైల్‌ వంటి వాటిలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే కాజోల్‌.. తాజాగా దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి రెడ్‌ కార్పెట్‌పై నడిచింది. కానీ ఈ సారి ఆమె చేసిన ప్రయోగం అభిమానులకు నచ్చలేదు. దీంతో విపరీతంగా ట్రోల్‌ చేశారు. ‘ఆమె నా బైక్‌ కవర్‌ వేసుకొచ్చింది’ అని ఒకరు అనగా.. ‘అది బ్లాంకెట్‌లా ఉంది.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చు’ అంటూ కామెంట్‌ చేశారు. ఒకరైతే కాజోల్‌ అవుట్‌ ఫిట్‌ ఫ్యాషన్‌ డిజాస్టర్‌ అంటూ ట్రోల్‌ చేశాడు.

చదవండి: ‘డీడీఎల్‌జే’ విడుదలై 26 ఏళ్లు.. థ్యాంక్స్‌ చెప్పిన కాజోల్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ