amp pages | Sakshi

కోవై సరళ ‘సెంబి’ మూవీ టీంకు కమల్‌ అభినందనలు

Published on Wed, 06/15/2022 - 11:29

సాక్షి, చెన్నై: సెంబి చిత్ర యూనిట్‌ను నటుడు కమలహాసన్‌ అభినందించారు. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ ఆర్‌.రవీంద్రన్, ఏఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రియా, ఆడిటర్‌ అక్బర్‌ అలీ కలిసి నిర్మిస్తున్న చిత్రం సెంబి. నివిన్‌ కె.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటి కోవై సరళ ప్రధాన పాత్రలో, అశ్విన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన విక్రమ్‌ చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో సెంబి చిత్ర యూనిట్‌ మంగళవారం నటుడు కమలహాసన్‌ను చెన్నైలోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందించింది. ఈ సందర్భంగా సెంబి చిత్ర ట్రైలర్‌ను కమలహాసన్‌కు చూపించారు. ట్రైలర్‌ చాలా బాగుందని చిత్ర యూనిట్‌ను కమల్‌ అభినందించడంతో పాటూ నట రాక్షసి అంటూ  కోవై సరళను ప్రశంసించారు. కాగా కమలహాసన్‌ అభినందనలు ఉత్సాహాన్ని కలిగించాయని, త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)