amp pages | Sakshi

'మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి' 

Published on Sat, 08/14/2021 - 13:22

సాక్షి, హైదరాబాద్‌: 'మా అసోసియేషన్‌లో వివాదాలకు కారణం ఏంటి అన్న విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై చేసిన ఆరోపణలకు గాను నటి హేమపై చర్యలు తీసుకోవాలి. మాలోని సభ్యులందరూ కశ్చితంగా రూల్స్‌  పాటించాలి. ఆగస్టు 29న జనలర్‌ బాడీ మీటింగ్‌ ఉంటుంది. ఆరోజునే ఎన్నికల తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. మంచు విష్ణును యునానిమస్‌గా మా ప్రెసిడెంట్‌ని చేస్తే బాగుంటుంది' అని మా సభ్యుడు బాబు అభిప్రాయడ్డారు.

మా అసోసియేషన్‌ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని మా మాజీ మెంబర్‌ హరినాద్‌ అన్నారు. ఎలక్షన్‌కు సంబంధించి 110 మంది మా సభ్యుల బృందం కృష్ణం రాజుకు లేఖను ఇవ్వనున్నట్లు తెలిపారు. 

మా ఎన్నికలపై చోటుచేసుకుంటున్న పరిణామాలపై జయసుధ,చిరంజీవి,మోహన్ బాబు , కృష్ణం రాజుకు లేఖలు పంపిస్తున్నామని మా సభ్యుడు మనిక్‌ పేర్కొన్నారు. ఇండియా, పాకిస్తాన్‌ తరహాలో మా లో గొడవలు జరుగుతున్నాయని, గత 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి వివాదాలు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బైలాస్‌లో ఉన్న నిబంధనల ప్రకారం వివాదాలు సృష్టిస్తున్న వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Videos

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?