కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. మరో వారం రోజుల్లోనే

Published on Wed, 12/02/2020 - 12:59

మెగా ఫ్యామిలీలో పెళ్లిబాజా కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో వారం రోజుల్లో నటి, నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబు కానుంది. దీంతో నిహారిక, చైతన్యలు తమఫ్రెండ్స్‌తో కలిసి ఉదయ్‌పూర్‌లో బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది.  గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే. 

ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌ చైతన్యతో నిహారిక వివాహం డిసెంబర్‌ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో జరగనుంది. ఇ‍ప్పటికే పెళ్లిక సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల మధ్య వివాహ వేడుక జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 11న  హైదరాబాద్‌లోని  జెఆర్‌సీ కన్వెన్షన్‌లోవీరి రిపెప్షన్‌ జరగనుంది. ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ నేపథ్యంలో ఇప్పటికే చైతన్య- నిహారిక జంట ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు.  (నిహారిక పెళ్లి ప‌నులు షురూ )


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ