త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్‌న్యూస్‌ చెప్పిన పాప్‌ సింగర్‌

Published on Mon, 05/16/2022 - 17:37

Pop Singer Britney Spears Shares Heartbreaking Note: త్వరలోనే శుభవార్త చెబుతుందనుకున్న పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు బ్రిట్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫ్యాన్స్‌ అంతా ఆనందంలో మునిగిపోయారు. కానీ, అంతలోనే బిడ్డను కొల్పోయానంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ భావోద్యేగ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ‘మేం మా బిడ్డను కోల్పోయాం. మా జీవితంలో విషాదంలో నెలకొంది. ఇది తల్లిదండ్రులగా మాకు ఎంతో కఠిన సమయం.

చదవండి: సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్‌కు గోల్డ్‌ మెడల్‌!

రిలేషల్‌లో ఒక అడుగకు ముందుకేళ్లి కుటుంబాన్ని విస్తరించుకోవాలని ఎన్నో కలలు కన్నాం. మా తొలి బిడ్డను ఈ లోకానికి పరిచయం చేయాలని ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. కానీ అంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. నాకు గర్భస్రావం జరిగింది. ఈ కఠిన సమయంలో మాకు సపోర్టు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే మా ప్రైవసిని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాం’ అంటూ ఆమె పోస్ట్‌ షేర్‌ చేసింది. కాగా బ్రిట్నీ ఇటీవల తన ప్రెగ్నెన్సీ ప్రకటిస్తూ త్వరలోనే తన ఫియాన్సీ సామిని పెళ్లి చేసుకోబుతున్నట్లు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. 

చదవండి: కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్‌బాస్‌ ఛాన్స్‌ పట్టేశాడు!

Videos

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)