amp pages | Sakshi

విడాకులు తీసుకుంటే ఆ బాధేంటో నాకు తెలుసు: ప్రకాశ్‌రాజ్‌

Published on Sun, 10/03/2021 - 20:33

ChaySam Divorce: 'నీకు నేను, నాకు నువ్వు.. ఒకరికొకరం నువ్వు నేను..' అన్నట్లుగా ఉండేది చైసామ్‌ జంట. అన్యోన్యతకు, ప్రేమానురాగాలకు కేరాఫ్‌గా ఉండే ఆ జోడీని చూసి కుళ్లుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో! నిండు నూరేళ్లు కలిసి జీవిస్తారనుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటూ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అదిగో విడాకులు, ఇదిగో విడాకులు అంటూ వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ అవును విడిపోతున్నామని తేల్చి చెప్పేసింది. ఇకపై తాము కలిసి ఉండట్లేదని, ఎవరి దారి వారు చూసుకున్నామంటూ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ జంట తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్‌ ఖంగు తింది. తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చైసామ్‌ విడాకులపై స్పందించాడు.

'నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోవడం నిజంగా బాధాకరం. కానీ ఇది వారి వ్యక్తిగత విషయం. తమ నిర్ణయాన్ని గౌరవించండి అని అభ్యర్థించారు. నాక్కూడా గతంలో ఒకసారి విడాకులయ్యాయి. కాబట్టి ఆ బాధేంటో నాకు తెలుసు. చాలా ప్రేమించి ఒక్కటై, కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోవడం అనేది భరించలేని నొప్పి. అయినా వాళ్లు.. వేరేదారి లేక ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఇది వారి పర్సనల్‌ విషయం' అని చెప్పుకొచ్చాడు ప్రకాశ్‌రాజ్‌.

Videos

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)