amp pages | Sakshi

వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్‌ తనయుడు

Published on Mon, 04/18/2022 - 17:20

R Madhavan Son Wins Gold Medal in Danish Open: స్టార్‌ హీరో మాధవన్‌ కొడుకు వేదాంత్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్‌ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంత్‌ డెన్మార్క్‌లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. వరుస విజాయలతో దూసుకుపోతూ భారత్‌కు పథకాలను అందిస్తు‍న్నాడు. ఇప్పటికే ఈ పోటీలో వేదాంత్‌ ఆదివారం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పోటీలో సోమవారం గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. కొడుకు వేదాంత్‌కు గోల్డ్‌ మెడ‌ల్ ప్ర‌క‌టిస్తున్న వీడియోను మాధవన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరెస్ట్

‘మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి దయ వల్ల వేదాంత్‌ వరస విజాయలను అందుకుంటున్నాడు. ఈ రోజు గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్‌ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్‌ చెప్పాడు’ అంటూ పోస్ట్‌ పంచుకున్నాడు. కాగా డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీట‌ర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవ‌లం 10మిల్లీ సెక‌న్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమ‌వారం స‌క్సెస్ ఫుల్‌గా రేసును పూర్తి చేసి భార‌త్ త‌రుపున బంగారు ప‌త‌కాన్ని సాధించాడు. ఈ సంద‌ర్భంగా ప‌లువ‌రు ప్ర‌ముఖుల‌తో పాటు నెటీజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

చదవండి: R Madhavan: స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్‌ కొడుకు

Videos

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)