amp pages | Sakshi

ఉపాసన రామ్‌చరణ్‌ని 'మిస్టర్‌ సి' అని ఎందుకు పిలుస్తుందంటే..

Published on Tue, 08/24/2021 - 13:56

Ram Charan Reveales Mister C Story : మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ని చాలామంది చరణ్‌, చెర్రీ అని పిలుస్తుంటారు. కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం 'మిస్టర్‌ సి'  అని పిలుస్తుంటారు.రామ్‌చరణ్‌కి సంబంధించి ఉపాసన పెట్టే సోషల్‌మీడియా పోస్టుల్లోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ రియాల్టీ షోలో పాల్గొన్న రామ్‌చరణ్‌ 'మిస్టర్‌ సి'  వెనకాల ఉన్న కారణాన్ని రివీల్‌  చేశారు. 


ఓసారి లాస్ ఏంజెల్స్‌కి ట్రిప్‌కి వెళ్లినప్పుడు అక్కడ 'మిస్టర్‌ సి' అనే హోటల్‌ ఉండేది. అక్కడ చాలా మంచి డిన్నర్‌ చేశాం. ఈ క్రమంలో అ​క్కడి  చెఫ్‌తో సరదా చిట్‌చాట్‌ జరిగింది. హోటల్‌ బాగా నచ్చడంతో అప్పటినుంచి ఉపాసన నన్ను నాకు మిస్టర్‌ సీ అనే పేరు పెట్టింది. అప్పటినుంచి అలానే పిలుస్తుంది అని చరణ్‌ పేర్కొన్నాడు. సో ఇదన్నమాట 'మిస్టర్‌ సి'  వెనుకున్న అసలు  కథ. 

కాగా  ఈ షోలో రెండు లైఫ్‌ లైన్లు వాడుకుని రామ్‌చరణ్‌ రూ.25లక్షల రూపాయలను గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కి విరాళంగా ఇచ్చాడు చరణ్‌. ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా పప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి : వైరల్‌ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్‌
అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్‌?

Videos

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)