amp pages | Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌పై సీఎం జగన్‌ ప్రశంసలు, తారక్‌ రిప్లై..

Published on Wed, 01/11/2023 - 18:48

ప్రపంచ స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్‌ పేరు మార్మోగిపోతోంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాత అవార్డును దక్కించుకున్న చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.

ఈ మేరకు ట్విటర్‌లో.. 'తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. కీరవాణి, రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ మొత్తానికి ఆంధ్రరాష్ట్రం తరపున అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం' అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి తారక్‌, రాజమౌళి, కీరవాణి స్పందిస్తూ థ్యాంక్యూ సర్‌ అని రిప్లై ఇచ్చారు.

చదవండి: 29 రోజులు కోమాలో నటి, బతకడం కష్టమేనన్న డాక్టర్స్‌, చివరికి
సత్తా చాటిన ఆర్‌ఆర్‌ఆర్‌.. మరో ప్రతిష్టాత్మక అవార్డు

Videos

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)