స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాండిచ్చేరిలో సమంత సందడి
Published on Tue, 08/17/2021 - 07:41
ప్రేమ కోసం పాండిచ్చేరి పయనమయ్యారు హీరోయిన్ సమంత. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా చివరి షెడ్యూల్ పాండిచ్చేరిలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో సమంత పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఇటీవలే మైథాలజీ ఫిల్మ్ ‘శాకుంతలం’ షూటింగ్‌ను సమంత పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
#
Tags