amp pages | Sakshi

చిత్ర విజయానికి ముఖ్య కారణం అతనే..: యంగ్​ హీరో

Published on Mon, 06/06/2022 - 15:16

Udhayanidhi Stalin About Nenjukku Needhi Success: ఉదయనిధి స్టాలిన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం నెంజిక్కు నీతి. తాన్య నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ సమర్పణలో జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, రోమియో పిక్చర్స్‌ సంస్థలు నిర్మించాయి. అరుణ్‌ రాజా  కామరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల హక్కులను పొందింది. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం చెన్నైలో థాంక్స్‌ మీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఇందులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ మనసులను టచ్‌ చేసే చిత్రాన్ని అందించామని, అందుకు అభినందించిన మీ అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు.  హిందీ చిత్రం 'ఆర్టికల్​ 15'ను తమిళ్‌కు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించిన దర్శకుడు అరుణ్‌ రాజా కామరాజ్‌నే ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణమన్నారు. అందరూ చాలా బాగా నటించారని, నిర్మాతలకు థాంక్స్‌ అని, ఈ చిత్ర విజయాన్ని దర్శకుడు అరుణ్‌ రాజా కామరాజ్‌కు ఆయన సతీమణికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌​

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)