బీర్‌ క్యాన్‌లో నాగుపాము.. బయటపడలేక విలవిల

Published on Fri, 12/03/2021 - 11:59

భువనేశ్వర్‌/పూరీ: ఖాళీ బీర్‌ క్యాన్‌లో నాగుపాము చిక్కుకుంది. పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలోని జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బయటపడలేక పాము విలవిలలాడటాన్ని గుర్తించిన స్థానికులు స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సభ్యులకు తెలియజేశారు. హెల్ప్‌లైన్‌ సభ్యుడు సుశాంత కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని, పాము గాయపడకుండా జాగ్రత్తగా బయటకు తీసి.. జనసంచారం లేని ప్రాంతంలో విడిచి పెట్టారు.

చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ బయటపడింది ఇలా..!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)