amp pages | Sakshi

వరుస ఓటములు.. అయినా భారత్‌ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌! ఎలా అంటే?

Published on Wed, 09/07/2022 - 10:50

ఆసియాకప్‌-2022 లీగ్‌ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన టీమిండియా.. కీలకమైన సూపర్‌-4 దశలో చేతులెత్తేసింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఓటమి చెందిన భారత్‌.. శ్రీలంకతో డూ ఆర్‌ డై మ్యాచ్‌లో కూడా పరాజయం పాలైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌  6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

తద్వారా  ఫైనల్‌కు చేరే అవకాశాలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. అయితే సాంకేతికంగా చూస్తే ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. అయితే టీమిండియా భవితవ్యం ఆఫ్గానిస్తాన్‌ శ్రీలంక జట్టులపై ఆధారపడి ఉంది.

భారత్‌ ఫైనల్‌కు చేరాలంటే
ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాలి. సూపర్‌-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ ‌8న ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా సెప్టెంబర్ ‌9న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాలి.

ఈ క్రమంలో భారత్‌, పాక్‌, ఆఫ్గాన్‌ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్‌ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. కాగా సూపర్‌-4లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపుగా ఫైనల్లో అడుగుపెట్టినట్టే. ఇక రన్‌రేట్‌ విషయానికి వస్తే.. భారత్‌(-0.126), ఆఫ్గానిస్తాన్‌(-0.589) కంటే పాకిస్తాన్‌(+0.126) మెరుగ్గా ఉంది.

టీ20 ప్రపంచకప్‌-2021లో కూడా..
టీ20 ప్రపంచకప్‌-2021లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలు చవిచూసిన భారత్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించడంపైనే భారత్‌ సెమీస్‌ ఆశలు ఆధారపడ్డాయి.

అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. దీంతో భారత్‌ టీ20 ప్రపంచకప్ నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారైనా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించాలని భారత జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌లో విరాట్‌ కోహ్లి చెత్త రికార్డు.. తొలి ఆటగాడిగా!

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)