amp pages | Sakshi

రోహిత్ శర్మను ఎలా ఔట్‌ చేయాలో బాబర్‌కి నేనే చెప్పా...

Published on Fri, 12/03/2021 - 17:35

I told Babar Azam how to get Rohit Sharma out: టీ20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‌ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో సెమిస్‌కు దూసుకొచ్చిన పాకిస్తాన్‌.. సెమిఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక  టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో  పాకిస్తాన్‌ చేతిలో ఓటమి చెంది ఘోర పరభవాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే..  అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ పేసర్‌  షాహీన్ షా ఆఫ్రిది అద్బుతమైన స్పెల్‌తో భారత్‌ను దెబ్బతీశాడు.

కాగా టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను  అద్భుతమైన డెలివరీతో ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. అయితే రోహిత్‌ శర్మ ఔట్‌ పై బీబీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ రమీజ్ రాజా ప్రస్తుతం స్పందించాడు. రోహిత్ శర్మ వికెట్‌ పొందడానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి విలువైన సూచనలు చేసినట్లు అతడు తెలిపాడు. 

“ప్రపంచ కప్‌ కోసం యూఏఈ బయలుదేరే ముందు బాబర్ ఆజం, చీఫ్ సెలెక్టర్‌తో వచ్చి నన్ను కలిశారు. టీమిండియాకు వ్యతిరేకంగా మీ ప్రణాళికలు ఏమిటి అని అడిగాను. దానికి బదులుగా మేము వాళ్ల ఆట తీరుపై విశ్లేషణ చేసుకున్నాము, పక్క ప్రణాళికలో మేము వెళ్లుతున్నాము అని బాబర్ సమాధానం  చెప్పాడు. కానీ భారత్‌ కూడా మనల్ని ఓడించడానికి పక్క ప్రణాళికలు రచిస్తోందని నేను హెచ్చరించాను" అని రమీజ్ రాజా  తెలిపాడు.

“రోహిత్ శర్మను ఎలా ఔట్‌ చేయాలో అప్పుడే బాబర్‌కు నేను చెప్పాను.  షాహీన్ అఫ్రిదిని షార్ట్ లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టి బౌలింగ్ చేయమని అని నేను చెప్పాను. కేవలం స్లో మీడియంలో ఇన్‌స్వింగింగ్ యార్కర్‌ని బౌల్ చేయమన్నాను. ఆ ఓవర్‌లో అతడికి ఒక్క సింగిల్‌ కూడా ఇవ్వవద్దు. అతడిని ఓవర్‌ మొత్తం స్ట్రైక్‌లోనే ఉంచితే, మీరు రోహిత్‌ను సులభంగా ఔట్‌ చేయవచ్చు" అని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. 

చదవండిIND Vs NZ: ఔటైన కోపంలో కోహ్లి ఏం చేశాడంటే.. వీడియో వైరల్‌

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)