సెంచరీతో చెలరేగిన జో రూట్‌.. లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం

Published on Sun, 06/05/2022 - 18:25

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జో రూట్‌ అద్బుతమైన సెంచరీ సాధించాడు. రూట్‌ 170 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. విజయానికి 61పరుగులు కావాల్సిన నేపథ్యంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లం‍డ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.

రూట్‌తో పాటు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 54, వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ 32 పరుగులతో రాణించారు. రూట్‌, ఫోక్స్‌ కలిసి 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా  కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లోనే విజయం నమోదు చేయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 132 పరుగులకే ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ సైతం 141పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్న న్యూజిలాండ్ ‌285పరుగులు చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డార్లీ మిచెల్‌ 108,టామ్‌ బ్లండెల్‌ 96 పరుగులతో రాణించారు.

అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్‌ పేసర్‌ కైలీ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చక్కులు చూపించాడు. ఈ దశలో రూట్‌, స్టోక్స్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక స్టోక్స్‌ ఔటయ్యక రూట్‌..ఫోక్స్‌తో కలిసి ఇంగ్లండ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న పంజాబ్‌ కింగ్స్‌ ..!

Videos

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)