amp pages | Sakshi

‘ఎక్కడైనా బెస్ట్‌ బౌలర్‌ అతడే’

Published on Sat, 09/12/2020 - 16:14

దుబాయ్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున అటు ఓపెనర్‌గానూ, ఇటు ప్రధాన స్పిన్నర్‌గాను కీలక పాత్ర పోషిస్తున్న సునీల్‌ నరైన్‌పై ఆ జట్టు మెంటార్‌ డేవిడ్‌ హస్సీ ప్రశంసలు కురిపించాడు. కేకేఆర్‌కు నరైన్‌ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. అసలు నరైన తమ జట్టులో ఉండటం అదృష్టమన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ బౌలింగ్‌ చేసే బౌలర్‌ అన్నాడు. ప్రత్యేకంగా వరల్డ్‌ టీ20 బౌలర్లలో నరైన్‌ ఒకడన్నాడు. ‘ నరైన్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. (చదవండి: ఐపీఎల్‌.. బలాబలాలు తేల్చుకుందాం!)

బౌలింగ్‌లో స్పిన్‌ మ్యాజిక్‌తో కీలక వికెట్లు సాధిస్తూ మంచి బ్రేక్‌ ఇస్తూ ఉంటాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఎక్కడైనా బ్రేక్‌ ఇవ్వడంలో నరైన్‌ది ప్రత్యేక స్థానం. కేకేఆర్‌ జట్టులో నరైన్‌ ఉండటం మా అదృష్టం.జట్టు క్లిష్టపరిస్థితుల్లో  ఉంటే కెప్టెన్‌ డీకే(దినేశ్‌ కార్తీక్‌)కు వెంటనే గుర్తుచ్చొ బౌలర్‌ నరైన్‌. ఈసారి ఐపీఎల్‌లో కూడా నరైన్‌దే కీలక పాత్ర. హోరాహోరీ పోరులో నరైన్‌దే పైచేయి  అవడం యం.యూఏఈలో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం నరైన్‌కు కలిసొచ్చే అంశం’ అని హస్సీ తెలిపాడు.

కేకేఆర్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌ నరైన్‌. 119 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌లో నరైన్‌ 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 166.27తో 143 పరుగులు సాధించాడు.ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతం గంభీర్‌ సారథ్యంలో కేకేఆర్‌ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రంసాధించలేకపోయింది. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)