amp pages | Sakshi

ఆపిల్‌ నుంచి అప్‌డేట్స్‌

Published on Fri, 06/04/2021 - 14:46

వెబ్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం ఆపిల్‌ నుంచి మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నాయి. ఆపిల్‌ సంస్థ ఉత్పత్తులైన ఐఫోన్‌, మాక్‌ప్యాడ్‌, ఐప్యాడ్‌ , ఐవాచ్‌, ఆపిల్‌ టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌, హార్డ్‌వేర్‌లలలో ఆపిల్‌​మార్పులు తీసుకురాబోతుంది. జూన్‌ 7 నుంచి 11 వరకు జరిగే వలర్డ్‌ వైడ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో ఆపిల్‌ ఈ వివరాలు వెల్లడించనుంది. 

ఇంటెల్‌ స్థానంలో
జూన్‌ 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(WWDC) జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా వర్చువల్‌ పద్దతిలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.  ఈ కాన్ఫరెన్స్‌ వేదికగా తమ ఉత్పత్తుల్లో తీసుకురాబోయే అప్‌డేట్స్‌ ఆపిల్‌ సంస్థ ప్రకటించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా  మ్యాక్‌ప్యాడ్‌కు సంబంధించి హార్డ్‌వేర్‌లో కీలక మార్పులు ఆపిల్‌ తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆపిల్‌ మాక్‌ప్యాడ్‌లలో ఇంటెల్‌ ప్రాసెసర్లు ఉపయోగించగా... ఇకపై వాటి స్థానంలో ఆపిల్‌ స్వంతగా రూపొందించిన ప్రాసెసర్లు వినియోగిస్తారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం జూన్‌ 7న ఆరంభమయ్యే డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడికానుంది. 

ఆపరేటింగ్‌లో అప్‌డేట్స్‌
మ్యాక్‌ప్యాడ్‌, ఐప్యాడ్‌, టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కీలక అప్‌డేట్స్‌ను ఆపిల్‌ ప్రకటించనుంది. ఆపిల్‌ ఉత్పత్తులు మరింత ప్రభావంతంగా పని చేసేలా, యూజర్‌ ఫ్రెండ్లీగా ఈ అప్‌డేట్స్ ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మ్యాక్‌ప్యాడ్‌కి సంబంధించి ఓఎస్‌ 12, ఆపిల్‌ ఫోన్లకు సంబంధించి ఓఎస్‌ 15లో ఉండే కీలక ఫీచర్లను డబ్ల్యూడబ్ల్యూడీసీలో ఆపిల్‌ సంస్థ వెల్లడించే అవకాశం ఉంది. కరోనా కల్లోలం చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో తమ వినియోగదారులకు ఆరోగ్య సమాచారం అందించేలా తన ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు ఆపిల్‌ తీసుకురానున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)