ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం

Published on Mon, 05/03/2021 - 16:23

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల ఉరుములు.. ఊదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ.. కాచిగూడ, అబిడ్స్‌, కోఠి, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌.. కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సిద్ధిపేటలో గాలి వర్షానికి కౌంటింగ్  కేంద్రం వద్ద  టెంట్లు కుప్ప కూలాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ