amp pages | Sakshi

ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా!

Published on Wed, 03/17/2021 - 11:49

సాక్షి, మెదక్: ఉన్నత చదువులు చదవడంతో పాటు ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసిన చిన్నశంకరంపేట మండలం మడూర్‌ గ్రామానికి చెందిన గుడికాడి లింగాగౌడ్‌ డ్రగ్‌ వ్యాపారం చేస్తూ హైదారాబాద్‌లో పట్టుబడడం చర్చనీయంశంగా మారింది. సోమవారం లింగంగౌడ్‌తో పాటు అతని బంధువైన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణాగౌడ్‌ను సైబరాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా చిన్నశంకరంపేట మండలంలో ఈ విషయం చర్చనీయమైంది.

ఉన్నత చదువులతో పాటు గౌరవ ప్రథమైన కుటుంబ నేపథ్యం ఉన్న లింగాగౌడ్‌ వక్రమార్గం పట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో లాబోరేటరీ నడుపుతున్నట్లు స్థానికులకు, పరిచయస్తులకు చెప్పుకునే లింగాగౌడ్‌ ఒక్కసారిగా 8 కోట్ల విలువ జేసే అల్పోజంతో పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఏ నోట విన్న లింగంగౌడ్‌ ఉదాంతం విని్పంచింది.  

Videos

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు

చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..

ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు

పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..

ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైన బాబు, పవన్

నాడు YSR..నేడు జగన్..ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక..

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)