ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

Published on Sat, 01/22/2022 - 13:45

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులు కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్‌ పూర్తవ్వలేదని, ఫెయిల్‌ అయిన విద్యార్థులు పాస్‌ చేయాలంటూ పట్టుపడుతున్నారు.

ఈ సమస్య రాకుండా టీ–శాట్‌ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్‌ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్‌ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు. (క్లిక్‌: కోవిడ్‌ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి)

  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ