ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు : సీఎం జగన్‌

6 Jan, 2020 14:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తున్న భక్తులకు, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా